అధికారికంగా నిర్వహించడం అభినందనీయం: ఎమ్మెల్యే

అధికారికంగా నిర్వహించడం అభినందనీయం: ఎమ్మెల్యే

W.G: భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనుకబడిన కులాలను గుర్తించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు.