రాసాబసగా సంగారెడ్డిలో కాంగ్రెస్ సమావేశం

రాసాబసగా సంగారెడ్డిలో కాంగ్రెస్ సమావేశం

SRD: సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన డీసీసీ సమావేశం రసాభాసగా మారింది. పరిగి ఎమ్మెల్యే, జిల్లా ఇంఛార్జి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. మెదక్ ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి కార్యకర్తలను సముదాయించారు.