గృహాల దరఖాస్తుకు గడువు పెంపు

గృహాల దరఖాస్తుకు గడువు పెంపు

AKP: పక్కా గృహాల(పీఎంఏవై), ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 14వరకు ప్రభుత్వం పొడిగించినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగి నమోదు చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే నమోదు చేయించాల్సిందిగా సూచించారు.