VIDEO: నరసింహ స్వామిని దర్శించుకొన్న కలెక్టర్

VIDEO: నరసింహ స్వామిని దర్శించుకొన్న కలెక్టర్

కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కలెక్టర్ మహేష్ కుమార్ ఇవాళ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేదమంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు కలెక్టర్‌కు స్వామి వారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నాగ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.