గుప్త నిధుల కోసం తవ్వకాలు

MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులో ఈ రోజు సాయంత్రం గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామ శివారులో తవ్వకాలు చేస్తుండగా గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.