అప్పటి వరకు రోహిత్ కెప్టెన్‌గా ఉండాలి: రాయుడు

2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. రోహిత్ అనుభవం జట్టుకు చాలా అవసరమని చెప్పాడు. అతడి కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని తెలిపాడు. రోహిత్ అనంతరం భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.