రైతు సంక్షేమానికి పెద్దపీట : ఛైర్మన్ రాజేష్

రైతు సంక్షేమానికి పెద్దపీట : ఛైర్మన్ రాజేష్

SRPT: రైతు సంక్షేమానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పెద్దపీట వేస్తుందని సంఘ ఛైర్మన్ గోసుల రాజేష్ అన్నారు. బుధవారం నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ సంఘం పరపతి ఆధ్వర్యంలో గొర్రెల మేపుకొనుట యూనిట్‌కు మంజూరు అయిన దీర్ఘకాలిక రుణం 8,00,000 రూపాయల చెక్కును లబ్ధిదారులు గుండు శిరీష, నాగరాజుకు అందించారు.