ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
JGL: కోరుట్ల మండలం ఐలాపూర్‌లో కుడుములు ప్రశాంత్(33) అనే యువకుడు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి అతనికి మానసికస్థితి బాగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారన్నారు. ఈరోజు ప్రశాంత్ తల్లిదండ్రులు భీంగల్ వెళ్లగా ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.