జిల్లాకు వర్ష సూచన

జిల్లాకు వర్ష సూచన

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు, విజయ శంకర్ బాబు, నారాయణస్వామి శనివారం తెలిపారు. పశ్చిమం నుంచి వాయువ్యం దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులో వీస్తాయని పేర్కొన్నారు.