రైతులను ఆడుకోవాలని పొంగులేటికి పాయం వినతి

KMM: పినపాక నియోజకవర్గంలో మంగళవారం కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన పొంగులేటి జిల్లా కలెక్టర్‌తో చరవాణిలో మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.