నాలుగు కేంద్రాల్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు

నాలుగు కేంద్రాల్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు

MDK: మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపటి ఓట్ల లెక్కింపు కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేశారు. మెదక్ వెస్లీ జూనియర్ కళాశాల, నర్సాపూర్ బీవీఆర్ఐటీ, తూప్రాన్ నోబుల్ ఫార్మా, రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌంటింగ్ జరగనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.