ఓట్ల చోరీని అరికట్టాలని క్యాండిల్స్ ర్యాలీ

GNTR: తెనాలిలో కాంగ్రెస్ పార్టీ సహా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఓట్ల చోరీ అరికట్టాలని మంగళవారం రాత్రి క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. మారిసుపేట నుంచి మార్కెట్ వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, సీపీఎం నాయకులు కే బాబు ప్రసాద్, ములకా శివ సాంబిరెడ్డి, సీపీఐ నాయకులు చెరుకుమల్లి పాల్గొన్నారు.