ప్రేమ పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య

HYD: నగరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి అయిన 50 రోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ PS పరిధిలో జరిగింది. బిహార్‌కు చెందిన ఇషికకు FBలో ఐదేళ్ల క్రితం నీరజ్ బన్సాల్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి గత FEB 10న వివాహం చేసుకున్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.