పాఠశాలకు రూ. 50 వేల విరాళం

పాఠశాలకు రూ. 50 వేల విరాళం

NLG: చిట్యాల మండలం నేరడ ZPHS పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుడు కాసోజు శంకరాచారి రూ. 50 వేల విరాళం ప్రకటించారు. గ్రామ సభలో ఈ నగదును పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం భిక్షం రెడ్డికి ఇవాళ అందజేశారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని ఆయన కోరారు. శంకరాచారి దాతృత్వాన్ని సర్పంచ్ వెంకటేశం, గ్రామస్తులు అభినందించారు.