బీజేపీ బీసీల పక్షపాత పార్టీ : ఎంపీ కృష్ణయ్య

బీజేపీ బీసీల పక్షపాత పార్టీ : ఎంపీ కృష్ణయ్య

TG: బీజేపీ బీసీల పక్షపాత పార్టీ అని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీతో మాట్లాడి, బీసీల 42 శాతం రిజర్వేషన్లతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో చేపట్టబోతున్న దేశవ్యాప్త కుల గణనతో, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుందన్నారు.