VIDEO: విశాఖలో సందడి చేసిన నటి

VIDEO: విశాఖలో సందడి చేసిన నటి

VSP: దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. విశాఖపట్నంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నటి భూమిక మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రతి కుటుంబం తప్పకుండా చూడాల్సిన సామాజిక సందేశంతో రూపొందిందన్నారు. సారా అర్జున్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని చిత్ర బృందం తెలిపింది.