పినపాక పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ ఏకగ్రీవం
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో బ్యాలెట్ లేకుండా పినపాక మండలంలో భోణి కొట్టిన కాంగ్రెస్. ఎన్నికలు లేకుండా పాత రెడ్డిపాలెం సర్పంచ్ ఏకగ్రీవం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సాగబోయిన నాగకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 8 వార్డులు ఉండగా అందులో 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా, 2 వార్డుల్లో ఎన్నికల పోటీ జరగనుంది.