VIDEO: గ్యాస్ లీకై చలరేగిన మంటలు

VIDEO: గ్యాస్ లీకై చలరేగిన మంటలు

JN: గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో తండ్రి, కూతురుకి తీవ్ర గాయాలైన ఘటన పాలకుర్తి మండల కేంద్రంలో ఇవాళ చోటుచేసుకుంది. ఇంట్లో వంటలు వండేందుకు గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో చిదురాల నర్సయ్య, రిషికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను హన్మకొండలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.