'2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాలి'

'2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాలి'

NLG: రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు పోరెడ్డి నాగమణి అన్నారు. సోమవారం MPDO కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రత్యేక విభాగం రుణమాఫీకి సంబంధించిన వినతుల స్వీకరణ, పరిష్కారాల కౌంటర్‌ను ప్రారంభించారు.