బాధితురాలికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

బాధితురాలికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కృష్ణా: పెదపారుపూడి (మం) యలమర్రు గ్రామంలో P4 పథకం కింద ఓ కుటుంబానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆర్థిక సాయం అందించారు. అమరావతి సేవ ఫౌండేషన్ ద్వారా TDP సీనియర్ నాయకులు సూరపనేని సత్యనారాయణ, అట్లూరి శ్రీనివాసరావు అనారోగ్య కారణంగా బాధపడుతున్న కనపర్తి సరోజినకికు రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.