VIDEO: చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు ఎమ్మెల్యే సాయం

VIDEO: చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు ఎమ్మెల్యే సాయం

E.G: రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన ఓ చిన్నారి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సాయం అందజేశారు. అనపర్తి మండలం రామవరంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 1.70 లక్షలు విలువ గల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.