AI PHOTO: పోప్ అవతారంలో ట్రంప్

AI PHOTO: పోప్ అవతారంలో ట్రంప్

US అధ్యక్షుడు ట్రంప్ తాను పోప్‌గా ఉన్నట్లు ఎడిట్ చేసిన AI ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల కన్నుమూశారు. పోప్ అంత్యక్రియలకు ట్రంప్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త పోప్‌గా ఎవరుండాలని ఓ రిపోర్టర్ ట్రంప్‌ను అడిగారు. 'పోప్‌ నేనే అవ్వాలనుకుంటున్నాను' అని సమాధానమిచ్చారు. మొత్తానికి అన్నట్లుగానే ట్రంప్ పోప్ అవతారం ఎత్తారు.