స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మనోహరచారి ఏకగ్రీవం

స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మనోహరచారి ఏకగ్రీవం

MNCL: బెల్లంపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మనోహరచారి, ప్రధాన కార్యదర్శిగా ఉపేంద్రచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో వారిని నియమించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, కార్యదర్శి హనుమయ్య చారి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తామని బాధ్యులు ప్రకటించారు.