'రేపటి నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు'

'రేపటి నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు'

కోనసీమ: మామిడికుదురు మండలంలో సోమవారం నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని MPDO కె. వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. 5, 6 తేదీల్లో అప్పనపల్లి-1, నగరం-1, మామిడికుదురు-1 సచివాలయాల్లో క్యాంపులు జరుగుతాయన్నారు. 7, 8 తేదీల్లో అప్పనపల్లి-2, నగరం-2, మామిడికుదురు-2 శివాలయాల్లో, 12, 13 తేదీల్లో ఆదుర్రు- పాసర్లపూడి సచివాలయాల్లో జరుగుతాయన్నారు.