లెఫ్టినెంట్ హోదాలో పదవీ విరమణ పొందిన జిల్లా వాసి

లెఫ్టినెంట్ హోదాలో పదవీ విరమణ పొందిన జిల్లా వాసి

మందస మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యవ్వారి నారాయణరావు 28 సంవత్సరాలు ఆర్మీలో సేవలు అందిస్తూ... నేడు లెఫ్టినెంట్ హోదాలో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుదీర్ఘకాలం ఆర్మీలో పనిచేస్తూ దేశ సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.