'మహిళ సాధికారత టీడీపీతోనే సాధ్యం'

VZM: మహిళా సాధికారిత టీడీపీతోనే సాధ్యపడుతుందని టీడీపీ గజపతినగరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, టీడీపీ నేతలు కొండపల్లి భాస్కరనాయుడు, చప్ప తిరుపతిరావు, మక్కువ శ్రీధర్ కోరాడ కృష్ణలు అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో వాళ్ళు మాట్లాడుతూ.. మహిళాభివృద్ధి కోసం ప్రభుత్వం వేలాది కోట్లు బడ్జెట్లో కేటాయించిందని చెప్పారు.