వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా

KNR: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా హుజురాబాద్ పట్టణంలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించుటకు 33/11కె.వి ఉప కేంద్రంలో అదనంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి ఛార్జ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమలో చీఫ్ ఇంజినీర్ అశోక్, సూపరిండెంట్ ఇంజినీర్, డివిజన్ ఇంజినీర్లు, ఏడీఈ, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.