సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి స్వర్ణ వేలాయుధం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి స్వర్ణ వేలాయుధం

E.G: గోకవరం గ్రామానికి చెందిన బీజేపీ నేత, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామ సేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరుకొండ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా స్వామివారికి రూ. 25 లక్షలతో స్వర్ణ వేలాయుధం చేయించి, ఆలయ నిర్వాహకులకు అందజేశారు.