'ఎర్ర బల్లి' నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే
WGL: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై MLA నాగరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నర్సింహుల గూడెం, ములకలగూడెం, వనమాల కనపర్తి, కొండపర్తి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. BRS, BJP అభ్యర్థులు గెలువలేక తాము బలపరిచిన అభ్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 'ఎర్ర బల్లి' నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే నాలిక చిరేస్తానని హెచ్చరించారు.