జంగారెడ్డిగూడెంలో పింఛన్ల పంపిణీ

ELR: జంగారెడ్డిగూడెంలో శుక్రవారం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద లబ్ధిదారులకు పింఛన్ అందించే ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అలాగే నూతనంగా మంజూరు అయిన వారికి పింఛన్లు అందిస్తున్నామని కిషోర్ అన్నారు.