నూతన రేషన్ కార్డులు పంపిణీ

నూతన రేషన్ కార్డులు పంపిణీ

NZB: సిరికొండ మండలం కొండాపూర్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 233 రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న తెలిపారు. కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.