VIDEO: నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు

VIDEO: నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు

KRNL: ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాలు ఆర్టిసీ బస్టాండ్ లోపలికి రాకూడదు. కానీ అందుకు విరుద్ధంగా మంత్రాలయం ఆర్టిసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రమాదకరంగా ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రయాణికుల కోసం తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.