ఫెన్సింగ్ పోటీల్లో విద్యార్థులకు గోల్డ్ మెడల్
BPT: ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరంలో ఈ నెల 30న నిర్వహించిన అండర్ 17 ఫెన్సింగ్ (కత్తిసాము) ఛాంపియన్షిప్ 2025- 26 పోటీల్లో చెరుకుపల్లికి క్రీడాకారులు పలు విభాగాల్లో పథకాలు సాధించారు. గ్రూపు విభాగం ఫోయిల్‌లో మొదటి స్థానంలో హీరజ్ సాయి (గోల్డ్ మెడల్) సాధించాడు. ఈపీఈఈ విభాగంలో మూడో స్థానంలో బర్మా, భవ్య శ్రీ ఉన్నారు.