శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తామాడ‌లో బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన MLA ఈశ్వరరావు 
✦ ఆమదాలవలస మండలంలోని రైతులకు రాయితీ‌పై రబీ విత్తనాలు: ఏవో మెట్ట మోహన్ రావు
✦ సరుబుజ్జిలి మండలంలో కుక్కల దాడిలో 20 మేకపిల్లలు మృతి
✦ గనగళ్ల వాని పేట సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు