'నాటు సారా స్వాధీనం... ఇద్దరు అరెస్ట్'

VZM: గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మెంటాడ మండలంలో గురువారం సీఐ జె.జనార్ధనరావు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించగా నాటు సారాతో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారు. పోరాం శివారులో దుంబరి ఎర్రయ్యలు రెడ్డి, వాని వలస శివారులో పంది రామయ్య రెండేసి లీటర్ల నాటసారాతో పాటు పడ్డారు. ఈ దాడుల్లో ఎస్సైలు కొండలరావు, నరేంద్ర కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.