VIDEO: ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

WGL: ఖానాపూర్ మండలం ఐనపల్లి మహాత్మా జ్యోతిభా పూలే ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజన నాణ్యతను, పిల్లల విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ సత్య శారద, అనంతరం బుధరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి గోదాంలో ఉన్న యూరియా బస్తాల నిల్వలు, రిజిస్టర్‌లను పరిశీలించారు.