VIDEO: టెన్త్ పబ్లిక్ పరీక్షల కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీఈవో

VIDEO: టెన్త్ పబ్లిక్ పరీక్షల కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీఈవో

కోనసీమ: రామచంద్రపురంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఇవాళ జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న విధానం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో పేర్కొన్నారు.