కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఫలితాల తర్వాత ఎవరూ ర్యాలీని నిర్వహించవద్దని, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.