పోషణ మాసం అవగాహన కార్యక్రమం

పోషణ మాసం అవగాహన కార్యక్రమం

WGL: పోషణ మాసంలో భాగంగా మండలంలోని రంగాపురం గ్రామ అంగన్వాడి కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు, కిషోర బాలికలకు సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై అంగన్వాడి సూపర్‌వైజర్ సంధ్యారాణి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య కోసం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.