భారత్-ఇరాన్ మైత్రిపై ఖాన్ సర్ కీలక విశ్లేషణ
భారత్‌కు ఇరాన్ కీలక మిత్రదేశమని ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ వివరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్ నుంచి తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుందని, నగదుకు బదులు కోల్‌కతా నుంచి వస్తువులను తీసుకుంటుందని తెలిపారు. అఫ్గాన్, రష్యా, యూరోప్‌నకు చేరుకోవడానికి ఇరాన్ ఒక్కటే మార్గమని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇరాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఎంతో అవసరమని వివరించారు.