VIDEO: ఈ పామును భలే పట్టాడు భయ్యా..!

VIDEO: ఈ పామును భలే పట్టాడు భయ్యా..!

MBNR: జడ్చర్ల పెట్రోల్ పంపులో ఉన్న పామును సర్ప రక్షకుడు అభిలాష్ చాకచక్యంగా బంధించారు. ఈ సందర్బంగా ప్రొపెసర్ సదాశివయ్య మాట్లాడుతూ.. పాములు కనిపిస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా తమకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసరమైతే 9963536223 నంబరుకు కాల్ చేయాలని సూచించారు.