కలెక్టర్‌ను కలిసిన జనసేన ప్రతినిధులు

కలెక్టర్‌ను కలిసిన జనసేన ప్రతినిధులు

NLR: జనసేన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కలెక్టర్ ఓ ఆనంద్‌ను సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన కొన్ని కీలక సమస్యలను ఆయనకు వివరించారు.