VIDEO: మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌లో ఏసీబీ దాడులు
గుంటూరు నగరపాలక సంస్థలో గత కొద్ది రోజులుగా అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ కార్యాలయంలో పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు.