ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రా గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించాడు. ప్రజల సమస్యలను పరిష్కరించడంకు నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేస్తున్నామని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.