నియంత పాలనకు చరమగీతం పాడండి: నిరంజన్ రెడ్డి

నియంత పాలనకు చరమగీతం పాడండి: నిరంజన్ రెడ్డి

WNP: రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయిగూడెం, పెద్దగూడెం తాండా, కడుకుంట్ల గ్రామాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో నియంత పాలనకు చరమగీతం పాడాలని రామాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రెండేళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. BRS నాయకులను గెలిపించాలన్నారు.