పెన్షన్లు పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

పెన్షన్లు పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారుల ఇంటి వద్దకు ఎమ్మెల్యే వెళ్లి పెన్షన్లు అందజేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంపు చేసి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.