'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి'

'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి'

సంగారెడ్డి జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యా యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జీటీఏ అసోసియేషన్ నాయకులు DEO వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై డీఈవో సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.