‘హిందువులు ఉండబట్టే భారత్ సెక్యులర్’

‘హిందువులు ఉండబట్టే భారత్ సెక్యులర్’

ASI మాజీ రీజినల్ డైరెక్టర్ కేకే ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు పాకిస్థాన్ ఇచ్చినా.. భారత్ ఇంకా లౌకిక దేశంగా ఉందంటే, దానికి కారణం హిందువులు ఇక్కడ మెజారిటీగా ఉండటమేనని అన్నారు. ఒకవేళ ఇక్కడ ముస్లింలు మెజారిటీగా ఉంటే ఇండియా ఎప్పటికీ సెక్యులర్ దేశంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిజాన్ని ముస్లింలు గుర్తించాలంటూ హితవు పలికారు.