VIDEO: బాసరలో సామూహిక వరలక్ష్మి పూజలు

VIDEO: బాసరలో సామూహిక వరలక్ష్మి పూజలు

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా వరలక్ష్మి, సామూహిక కుంకుమర్చన పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, పూజరుల వైదిక బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకొన్నారు.