VIDEO: 'బీజేపీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలి'

KDP: ఆర్య వైశ్యులకు భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం కల్పించాలని సీనియర్ నేత చేపూరి శారదమ్మ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ను కోరారు. ఆదివారం పొలిటికల్ వింగ్ కడప జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పార్టీకి సేవ చేసిన ఆర్యవైశ్యులను గుర్తించి తక్షణమే సముచిత స్థానాలు కల్పించాలని విన్నవించారు.